క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన పెద్దపంజాణి జట్టు
CTR: లీప్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో పెద్దపంజాణి జట్ల విజయం సాధించింది. చౌడేపల్లి(M) దాదేపల్లి గ్రామం కేపీఎల్ గ్రౌండ్‌లో పలమనేరు డివిజన్ ఉపాధ్యాయులకు 4 రోజులు పాటు టోర్నమెంట్ జరిగింది. బుధవారం పుంగనూరు VS పెద్దపంజాణి మధ్య హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఐదు వికెట్ల తేడాతో పెద్దపంజాణి జట్టు విజయకేతానం ఎగురవేసి డివిజనల్ విన్నర్‌గా నిలిచింది.