ఆయనే నిజమైన హీరో: శ్రీ విష్ణు

ఆయనే నిజమైన హీరో: శ్రీ విష్ణు

శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం 'మృత్యుంజయ్'. మార్చి 6న విడుదలై ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఎర్పాటు చేసిన ఈ మూవీ సక్సెస్ మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. కాళ భైరవ RR వల్లే సినిమా స్థాయి పెరిగింది. ఈ చిత్రానికి ఆయనే నిజమైన హీరో. ఇంకా సినిమా చూడని వాళ్లుంటే వెంటనే చూడండి' అని అన్నాడు.