LSG గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఆసీస్ దిగ్గజం

LSG గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఆసీస్ దిగ్గజం

లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) ఫ్రాంచైజీ IPL-2026 ముందు కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్‌ను ఇప్పటికే తమ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించింది. తాజాగా తమ గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఆసీస్ దిగ్గజం టామ్ మూడీని నియమించింది. గతంలో ఈ స్థానంలో ఉన్న జహీర్ ఖాన్ తప్పుకోవడంతో, అతడి స్థానాన్ని మూడీతో భర్తీ చేసింది.