ఇద్దరి పార్థివదేహాలకు ఎమ్మెల్సీ దంపతులు నివాళి

ఇద్దరి పార్థివదేహాలకు ఎమ్మెల్సీ దంపతులు నివాళి

KMM: గొకినేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగరానికి చెందిన దొండేటి సాయి రంజిత్ కుమార్, కొండబాల శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం MLC తాతా మధుసూదన్- తాతా భవాని దంపతులు వారి పార్థివదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.