జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు ఖాయం: మాజీ ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు ఖాయం: మాజీ ఎమ్మెల్యే

SRD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలో శనివారం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు.