మట్టి వినాయకులు పంపిణీ

మట్టి వినాయకులు పంపిణీ

KMR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవోస్, TGOS ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం రోజున కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా మట్టి వినాయకుని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TNGO అధ్యక్షులు వెంకటి, TGO అధ్యక్షుడు దేవేందర్ ఉన్నారు.