నేర ప్రవృత్తిని విడనాడి మంచిగా జీవించాలి: CI

నేర ప్రవృత్తిని విడనాడి మంచిగా జీవించాలి: CI

MNCL: తాండూర్ సర్కిల్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు గురువారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని CI దేవయ్య తెలిపారు. అయన మాట్లాడుతూ.. నేరాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగి ఉండే వారిపై అధికారుల సూచనల ప్రకారం రౌడీ షీట్ తొలగించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి వ్యక్తులుగా మారి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని రౌడీ షీటర్లకు హితవు చెప్పారు.