ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన

ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన

ASF: కాగజ్ నగర్ మండలం భట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల జీడిచేను గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రహరి గోడ నిర్మాణానికి MLA హరీష్ బాబు శంకుస్థాపన చేశారు. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లపుడు ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆత్మారావు, పిర్సింగుల తిరుపతి, మొండి శ్రీనివాస్ పాల్గొన్నారు.