కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్

కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్

మలయాళ నటుడు ఆంటోని వర్గీస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో యాక్షన్ అడ్వెంచర్ సినిమా రాబోతుంది. దర్శకుడు రిషి శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. దీనికి 'తొట్టం' అనే టైటిల్ పెట్టినట్లు తెలుపుతూ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.