రాష్ట్రస్థాయి పోటీలకు కోనసముందర్ విద్యార్థులుఎంపిక

NZB: కమ్మర్‌పల్లి మండలం కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ కోన సముందర్ పాఠశాలకి చెందిన గణపురం రాజవర్థిని, కే.నీక్షిత్ కుమార్‌లు రాష్ట్రస్థాయి నేట్ బాల్ అండర్-14 పోటీలకు ఎంపిక అయినట్లు పీడీ రమేష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో కరీంనగర్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలో పాల్గొంటారని చెప్పారు.