అరసవల్లిలో దోమలపై దండయాత్ర

అరసవల్లిలో దోమలపై దండయాత్ర

SKLM: అరసవల్లి ప్రాంతంలో దోమల బెడద పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గోండు శంకర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం సోమవారం చేపట్టారు. పట్టణ టీడీపీ కస్టర్ ఇంచార్జ్ రమణమూర్తి పర్యవేక్షణలో కాజీపేట పంపు హౌస్ కాలనీ, అరసవల్లి ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ నిర్వహించారు.