సంక్షేమాన్ని అడ్డుకోవడమే వైసీపీ అజెండా

సంక్షేమాన్ని అడ్డుకోవడమే వైసీపీ అజెండా

అన్నమయ్య: అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవడమే వైసీపీ అజెండా అని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్ జే.వెంకటేష్ విమర్శించారు. గురువారం మదనపల్లె నందు పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రజలను పక్కదోవ పట్టిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.