ఈ ప్రాంతాలకు నేేడు పవర్ కట్

ఈ ప్రాంతాలకు నేేడు పవర్ కట్

శ్రీకాకుళం: గార మండలం తూలుగు విద్యుత్ కేంద్రం పరిధిలోని గ్రామాలకు ఇవాళ ఉ 9 గం నుంచి మధ్యాహ్నం 2 గం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఈఈ పైడి యోగేశ్వరరావు తెలిపారు. ఉపకేంద్రం ఆవరణంలో 5 ఎంవీఎ సామర్థ్యం కలిగిన పీటీఆర్‌ను నూతనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో బూరవిల్లి నుంచి గార, వత్సవలస తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.