పాడి గేదెల పెంపకం పథకం కోసం దరఖాస్తుల గడువు పెంపు

పాడి గేదెల పెంపకం పథకం కోసం దరఖాస్తుల గడువు పెంపు

MNCL: పాడి గేదెల పెంపకం పథకం కోసం SC నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు మంచిర్యాల కార్యనిర్వహక సంచాలకులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత మున్సిపల్, MPDO కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని SC నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.