సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం

సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు.

సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.