సంతమాగులూరులో రెండు రోజులు నీటి నిలిపివేత

సంతమాగులూరులో రెండు రోజులు నీటి నిలిపివేత

BPT: సంతమాగులూరు ఉప విభాగ పరిధిలోని అన్ని కాలువలకు మార్చి 18, 19 తేదీల్లో (బుధ, గురు) నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వారబంధి పద్ధతి ప్రకారం నిర్వహణ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమూహ సభ్యులు సహకరించాలని డీఈఈ విజ్ఞప్తి చేశారు.