ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KDP: సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా..ఆ పార్టీ చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రామయ్య మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు.