ALERT: మూడ్రోజులు వర్షాలు

ALERT: మూడ్రోజులు వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ క్రమంగా బలహీనపడుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాన్ చెన్నైకి 50 కి.మీ, నెల్లూరుకి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. దీంతో మూడ్రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.