'సూపర్ జీఎస్టీతో ప్రతి ఒక్కరికి లబ్ది'

'సూపర్ జీఎస్టీతో ప్రతి ఒక్కరికి లబ్ది'

PPM: సూపర్ జీఎస్టీతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని టీడీపీ కురుపాం నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు వప్పంగి లావణ్య లత అన్నారు. శుక్రవారం పెద్దకెర్జలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ప్రతి కుటుంబానికి వేలాది రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నారు.