'విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలి'

'విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలి'

HYD: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలని, అప్పుడే సమాజాన్ని అర్థం చేసుకునే మంచి నాయకులు తయారవుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం సన్ సిటీలోని "గ్లెన్డేల్ అకాడమీలో నిర్వహించిన "లీడర్ షిప్ డే - 2025" కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.