'ఎన్నికల దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు'

'ఎన్నికల దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు'

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్‌లోని 5 మండలాల్లో బీఎంఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయి.