జొన్నప్ప కుంట చెరువులో ఉపాధి హామీ పనులు

జొన్నప్ప కుంట చెరువులో ఉపాధి హామీ పనులు

ELR: లింగపాలెం మండలం బోగోలు గ్రామపంచాయతీలో జొన్నప్ప కుంట చెరువులో ఉపాధి హామీ పనులు శనివారం చురుగ్గా జరుగుతున్నాయి. 284 మంది ఉపాధి హామీ కూలీలు పనులు చేశారు. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ బి సతీష్ పరిశీలించి, చేసిన పనులను కొలతలు తీశారు. రోజువారి వేతనం వచ్చేలా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పని చేయాలని ఆయన తెలిపారు.