VIDEO: సింగూర్ ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

VIDEO: సింగూర్ ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

SRG: సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. మంజీరా నది ద్వారా దాదాపు 12 వేల క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు DEE నాగరాజ్ శనివారం తెలిపారు. నేడు ఏ సమయంలోనైనా ప్రాజెక్టు గేట్లు రీ ఓపెన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకని ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్ల కాపర్లు, చేపలు పట్టేవారు నదిలోకి వెళ్ళరాదన్నారు.