'అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు'
BHNG: తెలంగాణ సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎన్‌డీసీసీబీ మాజీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణం పట్ల సోమవారం ఆయన స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ రచించిన అందెశ్రీ చిరస్థాయిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.