రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి: సీపీఐ

TPT: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన గూడూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా బిక్ష కాదని అది మన హక్కు అని దీనిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు.