VIDEO: రోడ్డు ప్రమాదాల నివారణపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

VIDEO: రోడ్డు ప్రమాదాల నివారణపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

SRPT: తుంగతుర్తిలోని మెయిన్ రోడ్డుపై యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకొప్పుల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులచే యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. 'వేగం వద్దు... ప్రాణం ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.