యూరియా కోసం రైతుల తండ్లాట

యూరియా కోసం రైతుల తండ్లాట

MHBD: కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం సరఫరా కేంద్రం వద్ద గందరగోళం నెలకొనగా, యూరియా పంపిణీకి సంబంధించిన యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గంటల తరబడి ఎదురు చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.