నూతన మున్సిపల్ కమిషనర్‌గా రంజిత్ కుమార్
NLG: చిట్యాల పురపాలక సంఘ నూతన ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా A. రంజిత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటివరకు ఉన్న శ్రీను రిటైర్డ్ అయ్యారు.