మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నేటి పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు పాలకొల్లులో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రామచంద్రపురం నియోజకవర్గంలో పలు శుభకార్యాలలో పాల్గొంటారు అని తెలిపారు.