VIDEO: సదర్ సయ్యాటకు ఏర్పాట్లు పూర్తి

VIDEO: సదర్ సయ్యాటకు ఏర్పాట్లు పూర్తి

WGL: ఖిలా వరంగల్‌లోని ఖుష్మహల్ వద్ద నేడు సదర్ సయ్యాట-2025 ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరుకానున్నారు. యాదవ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళా బృందాల ప్రదర్శనలు, దున్నపోతుల ప్రదర్శన, సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.