ALERT: రూ. 850 కోట్లకు టోకరా!

HYD: మాదాపూర్‌లో AV సోల్యూషన్స్, IIT క్యాపిటల్స్ కంపెనీలు బోర్డు తిప్పాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేశారు. 3,200 మంది నుంచి రూ. 850 కోట్లను దండుకున్నారు. డిపాజిట్‌దారులను నిండా ముంచారు. బాధితుల ఫిర్యాదుతో AV సోల్యూషన్స్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్, IIT క్యాపిటల్స్ ఎండీ శ్రేయస్ పాల్ అరెస్ట్ అయ్యారు.