'రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర'

'రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర'

JGL: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో శుక్రవారం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెపల్లి, వెంపెల్లి, రేగుంట గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా ప్రజలకు రాజ్యాంగ విలువలను ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు, సత్యం నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.