గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి

SRD: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గురువారం ఆయన నివాసంలో సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పడానికి ఈ ఎన్నికలు నిదర్శనమని చెప్పారు.