గ్రామాల అభివృద్ధికి పాటుపడిన ఏకైక ప్రధాని

KMM: ప్రధాని మోదీ11 సంవత్సరాల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా.. కూసుమంచి మండల బిజెపి ఆధ్వర్యంలో, బుధవారం మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి పాటుపడిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు.