పైలాన్ కూలుస్తానని చెప్పి మరీ కూల్చింది నిజం కాదా..?

NLR: అమృత్ పథకం పైలాన్‌ను కూలుస్తానని చెప్పి మరీ కూల్చింది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాదా అని తెలుగు తమ్ముళ్లు అన్నారు. బుధవారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పైలాన్ ధ్వంసం చేసింది నిజమా..? కాదా..? మీ ప్రమేయంతో జరగడంతో ఆ కేసు దర్యాప్తు జరగకుండా కేసును మూసివేసింది మీరు కాదా అని అన్నారు.