పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: లింగపాలెం మండలం, ధర్మాజీగూడెంలో గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.