రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు
KNR: శంకరపట్నం మండలం తాడికల్ పెద్దమ్మగుడి సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న తండ్రీకొడుకులు అనిల్, ప్రదీప్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ తండ్రి అనిల్ మృతి చెందగా ప్రదీప్ తీవ్రంగా గాయడ్డాడు. వీరిది వరంగల్ జిల్లా అబ్బనీకుంట లేబర్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు.