తహసీల్దార్‌కు రైతుల వినతిపత్రం

తహసీల్దార్‌కు రైతుల వినతిపత్రం

NZB: సిరికొండ మండలం పందిమడుగులో అర్థరాత్రి కురిసిన వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన నేపథ్యంలో రైతులు, నాయకులు తహసీల్దార్ రవీందర్ రావుకు వినతిపత్రం అందజేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.బాబన్న మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నష్టం జరిగిన ప్రతి రైతుకు తక్షణమే సహాయం అందించాలని కోరారు.