రెవెన్యూ క్రీడల నిర్వహణకు NTPC విరాళం

రెవెన్యూ క్రీడల నిర్వహణకు NTPC విరాళం

ATP: అనంతపురం RDT స్టేడియంలో జరుగుతున్న రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు శనివారం ఎన్‌టీపీసీ ప్రభుత్వ సంస్థకు చెందిన ఏపీ ఎన్‌హెచ్ఏఎల్ ప్రతినిధులు కలెక్టర్ ఆనంద్‌కు రూ.5 లక్షల విరాళం అందజేశారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరుగుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆ సంస్థ ప్రతినిధులు ఆకాంక్షించారు.