VIDEO: పీఏసీఎస్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన రంగబాబు

VIDEO: పీఏసీఎస్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన రంగబాబు

ప్రకాశం: కనిగిరి పీఏసీఎస్ ఛైర్మన్‌గా అద్దంకి రంగబాబు గురువారం బాధ్యతలను చేపట్టారు. ఆయన తోపాటు డైరెక్టర్లుగా బారాయి మామ్, వెంకటసుబ్బయ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ నూతన ఛైర్మన్ రంగబాబు మాట్లాడుతూ.. కనిగిరి పీఏసీఎస్‌ను అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు, రైతుల సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.