నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VKB: కుల్కచర్ల మండలంలోని బండ వెల్కిచర్ల, సాల్విడ్, ఘనాపూర్, ముజాహిద్పూర్ బొమ్మిరెడ్డిపల్లి, చెల్లాపూర్ గ్రామాలకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ AE నాగరాజు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ శాఖతో సహకరించాలని కోరారు.