నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి సంయుక్త చర్య

నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి సంయుక్త చర్య

RR: మియాపూర్, ఆర్సిపురం, పటాన్ చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 13 ప్రధాన నీటి నిల్వ ప్రాంతాలను పోలీస్, CMC, హైడ్రా, ఇరిగేషన్, HMDA, తదితర భాగస్వాముల సంయుక్త బృందం తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. నీటి నిల్వ సమస్యలను గుర్తించి వాటికి సమర్థవంతమైన పరిష్కారాలను సూచించడం ఈ తనిఖీ ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రజలు నీటి నిల్వ సమస్యలను అధికారులకు తెలియజేయాలని కోరారు.