సిద్ధార్థ్- త్రిష మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

సిద్ధార్థ్- త్రిష మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

సినీహీరో సిద్ధార్థ్, త్రిష ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. 2005లో రిలీజైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 15న రీ-రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇక ప్రేమించిన అమ్మాయి కోసం ధనవంతుల కుమారుడైన హీరో వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యని మెప్పించే కథతో ఈ మూవీ తెరకెక్కింది.