ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీవో

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీవో

SRCL: చందుర్తి మండలం మూడపల్లి, నర్సింగపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను చందుర్తి ఎంపీడీవో రాధ మంగళవారం పరిశీలించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుందన్నారు.