'స్పెషల్ రివిజన్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి'

'స్పెషల్ రివిజన్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి'

JGL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి సూచించారు. ప్రతి ఇంటి నుంచి ఖచ్చితమైన ఓటర్ వివరాలు సేకరించి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని అన్నారు. బూత్ లెవల్ అధికారులు ఫీల్డ్ విజిట్లు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 100% పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత ఆదేశించారు.