బీచ్ పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే

బీచ్ పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: బందరువాని పేటలో శుక్రవారం పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం బీచ్ పరిసరాలను పరిశీలించారు. రాత్రి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బస చేసిన ఆయన ఉదయం టీడీపీ నాయకులు, గ్రామస్థులతో కలిసి బీచ్ పరిసరాలను పరిశీలించారు. సముద్ర తీరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామాన్ని అన్ని విధాలా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు