'ఈ నెల 16లోగా ఫీజు చెల్లించాలి'

'ఈ నెల 16లోగా ఫీజు చెల్లించాలి'

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 4, 6వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులు ఈనెల 16లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి పి.వీరబ్రహ్మాచారి తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు 17వ తేదీ లోపు ఫీజు మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా వర్సిటీకి చెల్లించాలని సూచించారు. మార్చి 17 నుంచి థియరీతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు.