కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు: రేవంత్

కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు: రేవంత్

TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. NDSA ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని అన్నారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని గుర్తు చేశారు.