బస్తి దర్శన్ కార్యక్రమం
SRD: పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీలో బస్తి దర్శన్ కార్యక్రమాన్ని సోమవారం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్ నిర్వహించారు. కాలనీలో సీసీ రోడ్, పలు ఇంటర్నల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్స్ కావాలని బస్తీ దర్శన్ కార్యక్రమంలో సమస్యలను తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించి, సమస్యలను పరిష్కరిస్తానన్నారు.