కొత్తగూడ ఏరియాలో భారీ ట్రాఫిక్ జాం..!

RR: అంజయ్య నగర్ నుంచి కొత్తగూడా వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని సైబరాబాద్ పోలీసులు తెలియజేసారు. మరో అర్ధగంట సమయం పట్టి అవకాశం ఉందని వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి వేరే మార్గంలో వెళ్లడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడం కోసం పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.